eFill Trainings లో మీరు Digital Marketing modules (SEO, Google Ads, Social Media Marketing, Email Marketing, WhatsApp Marketing, Google AdSense) ను Telugu లో పూర్తి clarity తో నేర్చుకుంటారు. ఈ కోర్సు ద్వారా మీరు కెరీర్ opportunities, freelancing, లేదా వ్యవసాయ/బిజినెస్ growth కోసం skills develop చేయవచ్చు.
Here’s why hundreds of learners trust us to shape their digital marketing careers:
Key Highlights:
మన ప్రోగ్రామ్ మీకు ప్రారంభ స్థాయిలో నుంచి ప్రగతిశీల స్థాయికి తీసుకెళుతుంది, పూర్తిగా డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యం పొందేలా చేస్తుంది.
ఈ కోర్సు ప్రతి ఒక్కరికీ అనుకూలంగా రూపొందించబడింది, ముఖ్యంగా ఈవారికి:
భారతదేశంలో ప్రతి నెలా వేలాది డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి, ఇది ఈ రంగంలో మంచి కెరీర్ అవకాశాలను కలిగిస్తోంది.
ఈ కోర్సుతో, మీరు ఈ క్రింది పదవుల్లో పనిచేయవచ్చు:
Upon completing the course, you will receive an industry-recognized certificate, which can be:
We believe in high-quality training at an affordable price.
Success Stories
Small retail business ని run చేస్తున్నాను. Facebook, Google Ads, WhatsApp campaigns నేర్చుకొని 3 months లో online revenue 60% పెరిగింది.
Graduation తరువాత career confused గా ఉంది. eFill Trainings లో నేర్చుకున్న తర్వాత, 2 వారాల్లోనే leading Digital Marketing agency లో job secure చేసుకున్నాను – salary ₹4.2 LPA.
Freelance client work నుండి, ఇప్పటికి India, USA, UK clients తో work చేస్తాను. Average monthly income ₹1.2 – ₹1.5 Lakhs.
Learn powerful marketing skills, work on real projects, and get certified to accelerate your professional growth.